వార్తలకు తిరిగి వెళ్లండి
శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

ఆత్మకూరు పట్టణంలోని పీజేపీ క్యాంపు వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు బుధవారం భూమిపూజ నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ నాగమణి పాల్గొని శంకుస్థాపన చేశారు. విగ్రహ ఏర్పాటు పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ రహమతుల్లా, వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, డీసీసీ కార్యదర్శి యాదవ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
