Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో రైతు వేదిక.. రైతుల ఇబ్బందులు

Anuroop Nov 09, 2026 8:08 PM జయ శంకర్ భూపాలపల్లి General
Add as a preferred source on Google
శిథిలావస్థలో రైతు వేదిక.. రైతుల ఇబ్బందులు - Ushodayam
పలిమెల మండల కేంద్రంలోని రైతు వేదిక శిథిలావస్థకు చేరడంతో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనం తలుపులు, కిటికీలు దెబ్బతినడంతో పాటు లోపలి ఫ్లోరింగ్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలు, రైతుల సమావేశాల నిర్వహణ కష్టంగా మారింది. మరమ్మతులకు నిధులు మంజూరు చేసి రైతు వేదికను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...