Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థకు చేరిన ఏటూరునాగారం ఎస్‌టీఓ భవనం

Kiran Nov 13, 2026 12:16 PM ములుగు General
Add as a preferred source on Google
శిథిలావస్థకు చేరిన ఏటూరునాగారం ఎస్‌టీఓ భవనం - Ushodayam
ఏటూరునాగారం ఐటీడీఏ పక్కన ఉన్న సబ్ ట్రెజరీ ఆఫీస్ (ఎస్‌టీఓ) భవనం శిథిలావస్థకు చేరుతోంది. గోడలకు పగుళ్లు ఏర్పడటంతో పాటు భవనం చుట్టూ పిచ్చిమొక్కలు, పైకప్పుపై చెట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయ భవనానికి ఈ దుస్థితి నెలకొనడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి భవనానికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...