Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిశువు వైద్యానికి రూ.2 లక్షల సాయం: మంత్రి

Follow Ushodayam on Google
Harika Oct 07, 2026 3:52 PM యాదాద్రి భువనగిరిGeneral
శిశువు వైద్యానికి రూ.2 లక్షల సాయం: మంత్రి  - Ushodayam
పనిగిరి గ్రామానికి చెందిన జంపాల మహేశ్‌కుమార్, రజిత దంపతుల శిశువు వైద్య చికిత్సకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.2 లక్షల సాయం చేశారు. హైదరాబాద్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి, శిశువుకు మెరుగైన వైద్యం అందేలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...