వార్తలకు తిరిగి వెళ్లండి
శిర్డీ సాయిబాబాకు రూ.1.16 కోట్ల హారం

శిర్డీ సాయిబాబాకు ఓ భక్తుడు రూ.1.16 కోట్ల విలువైన, కిలో బరువున్న బంగారు హారాన్ని అజ్ఞాతంగా సమర్పించారు. ధూప హారతి సమయంలో ఈ హారాన్ని బాబా విగ్రహానికి అలంకరించారు.
మరో భక్తుడు 2 కిలోల వెండి బిస్కెట్లను కానుకగా ఇచ్చారు. వీటి విలువ రూ.3.7 లక్షలని ఆలయ ట్రస్టు తెలిపింది. విరాళాలు అందించిన భక్తులను సీఈవో గోరక్ష గాడిల్కర్ సత్కరించారు.
Comments
Loading comments...
