Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన లారీ

Anuroop Nov 12, 2026 10:45 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన లారీ - Ushodayam
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టినట్లు సమాచారం. ఓ పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...