Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమలకు ప్రత్యేక రైళ్ల కోసం ఎదురుచూపులు

Anuroop Nov 12, 2026 7:13 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
శబరిమలకు ప్రత్యేక రైళ్ల కోసం ఎదురుచూపులు - Ushodayam
ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 50 వేల మందికి పైగా అయ్యప్ప భక్తులు మాలధారణ చేశారు. శబరిమలకు వెళ్లే రైళ్లలో జనవరి 10 వరకు సీట్లు నిండిపోవడంతో టికెట్లు దొరకడం లేదు. ప్రత్యేక రైళ్ల ప్రకటన రాకపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని ఎంపీ సి.ఎం. రమేశ్‌ను కోరుతున్నారు.

Comments

G
Loading comments...