Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమలకు నేటి నుంచి 54 ప్రత్యేక రైళ్లు

Anuroop Nov 13, 2026 9:55 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
శబరిమలకు నేటి నుంచి 54 ప్రత్యేక రైళ్లు - Ushodayam
శబరిమల అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి 54 ప్రత్యేక రైళ్లను నడపనుంది. భక్తుల ప్రయాణ సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్‌ బుకింగ్స్‌ నేడు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

Comments

G
Loading comments...