వార్తలకు తిరిగి వెళ్లండి
శబరిమల పాదయాత్రలో 500 కిలోమీటర్లు పూర్తి

మెదక్ నుంచి శబరిమల సన్నిధానం వరకు చేపట్టిన శ్రీ శబరిగిరీశ మహా పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 500 కిలోమీటర్ల యాత్ర పూర్తయినట్లు తొమ్మిది మంది స్వాములు తెలిపారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె నుంచి రాప్తాడుకు చేరుకున్నట్లు పేర్కొన్నారు.
గురుస్వామి, పంతులు దీవెనలతో యాత్రలో మూడింట ఒక వంతు పూర్తయిందని స్వాములు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
