Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమల దర్శనానికి ముందస్తు బుకింగ్ తప్పనిసరి

Anuroop Nov 26, 2026 7:58 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
శబరిమల దర్శనానికి ముందస్తు బుకింగ్ తప్పనిసరి - Ushodayam
శబరిమల అయ్యప్ప దర్శనానికి ముందుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గురుస్వాములు సూచిస్తున్నారు. రద్దీ వేళ 12 గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తుండగా.. ఆన్‌లైన్ బుకింగ్‌తో 4-5 గంటల్లో దర్శనం పూర్తవుతుందని చెబుతున్నారు. నవంబర్ 30-డిసెంబర్ 24, డిసెంబర్ 31-జనవరి 12 వరకు బుకింగ్ చేసుకోవచ్చు. నీలక్కల్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంబా నదిని కలుషితం చేస్తే రూ.5 వేల జరిమానా విధించనున్నారు.

Comments

G
Loading comments...