వార్తలకు తిరిగి వెళ్లండి
స్విచ్ భారత్ నియంత్రణలోనే ఉండాలి: సునీల్

శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అనుమతుల పరిశీలన నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపగ్రహ నెట్‌వర్క్‌ను నిలిపివేయగలిగే ‘కిల్ స్విచ్’ నియంత్రణ భారత్ చేతిలోనే ఉండాలని స్పష్టం చేశారు. దీన్ని విదేశాల నుంచి ఆపరేట్ చేయకూడదని పేర్కొన్నారు.
భారత్ తన అంతరిక్ష భవిష్యత్తుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని మిత్తల్ అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...
