Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనలను అణచివేత దురదృష్టకరం: హైకోర్టు

Sai Nath Nov 12, 2026 5:06 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
నిరసనలను అణచివేత దురదృష్టకరం: హైకోర్టు - Ushodayam
శాంతియుత నిరసనలను అణచివేయడానికి క్రిమినల్‌ కేసులను ఉపయోగిస్తే అది ప్రజాస్వామ్యానికి దురదృష్టకరమైన రోజని బాంబే హైకోర్టు నాగ్‌పుర్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. రహదారుల దుస్థితిపై జరిగిన ఆందోళనలో పాల్గొన్నారనే కారణంతో ఓ వ్యక్తిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. హింసకు పాల్పడకుండా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకుండా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...