వార్తలకు తిరిగి వెళ్లండి
శాంతినగర్ ఆలయంలో భక్తుల సందడి

వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు పెద్దఎత్తున దర్శనాలు చేసుకున్నారు. కార్తీక మాసం, మంగళవారం సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సీతారాములను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎలిశెట్టి అశోక్, వెంకట్రాముడు, శ్రీరాములు దంపతులు, శ్రీవారి సేవకుడు గాయత్రి శ్రీనివాసులు, చిన్నారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
