వార్తలకు తిరిగి వెళ్లండి
సగానికి తగ్గిన పోచారం ప్రాజెక్టు నీటిమట్టం

నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులో నీటిమట్టం సగానికి చేరుతోందని ఏఈఈ అక్షయ్ తెలిపారు. 1.820 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి ప్రస్తుతం 0.944 టీఎంసీల నీరు ఉందన్నారు. డెడ్ స్టోరేజ్ 0.175, లైవ్ స్టోరేజ్ 1.645 టీఎంసీలుగా పేర్కొన్నారు.
రోజుకు 28 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోందని తెలిపారు. యాసంగి పంటకు నీరు అందించాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
Comments
Loading comments...
