వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లాలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరగనున్న 70వ రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలకు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుడు నరేష్ టెక్నికల్ అఫీషియల్‌గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.
నరేష్ ఎంపిక పట్ల శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా అవకాశం దక్కడంపై జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

