Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెగ్వేలపై జైపూర్ పోలీసుల స్మార్ట్ పెట్రోలింగ్

Anuroop Nov 10, 2026 7:08 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
సెగ్వేలపై జైపూర్ పోలీసుల స్మార్ట్ పెట్రోలింగ్ - Ushodayam
జైపూర్‌లో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ సెగ్వే వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో వేగంగా వెళ్లడంతో పాటు, వాహనాలపై ఉన్న లైట్ల ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఇస్తున్నారు. ఈ వాహనాల పనితీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ వంటి నగరాల్లోనూ ఇలాంటి సేవలు అందుబాటులోకి రావాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...