వార్తలకు తిరిగి వెళ్లండి
సేంద్రియ వ్యవసాయంతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఆత్మ ఛైర్మన్ రఘు

రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలని జిల్లా ఆత్మ కమిటీ ఛైర్మన్ రఘు సూచించారు. వాజేడులో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, శరీరానికి ఆహారం ఎంత అవసరమో నేలకు పోషకాలు అంతే ముఖ్యమని, ఎరువులను సమతుల్యంగా వాడాలని చెప్పారు.
పశువుల ఎరువు, జీవామృతం వినియోగిస్తే నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏవో వాజీద్‌తో పాటు పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
