Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదుం మండలంలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం

Anuroop Nov 10, 2026 11:18 AM అన్నమయ్యGeneral
Add as a preferred source on Google
సదుం మండలంలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం - Ushodayam
సదుం మండలంలోని గూబలవారిపల్లె సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి రెండు 15 కేవీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, రాగి వైర్లను చోరీ చేశారు. ఈ ఘటనను విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్లు బలిజపల్లె సబ్‌స్టేషన్ పరిధిలో ఉన్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...