వార్తలకు తిరిగి వెళ్లండి
SBI క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు

డిసెంబర్ 1 నుంచి SBI క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. రవాణా లావాదేవీల్లో రూ.30 వేలు దాటితే 1% సర్‌ఛార్జీ వసూలు చేస్తారు.
ఒక బిల్లింగ్ సైకిల్‌లో ఇంధన ఖర్చు రూ.50 వేలు దాటినా 1% అదనపు రుసుము పడుతుంది. అదనపు భారం తప్పించుకునేందుకు ఖర్చులను ముందే ప్లాన్ చేసుకోవాలని బ్యాంక్ సూచించింది.
Comments
Loading comments...
