Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌమ్యారెడ్డికి మద్దతుగా టీడీపీ పాదయాత్ర

Anuroop Nov 12, 2026 11:59 AM ఏలూరుGeneral
Add as a preferred source on Google
సౌమ్యారెడ్డికి మద్దతుగా టీడీపీ పాదయాత్ర - Ushodayam
ప్రగడవరం పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థి తాళ్లూరి సౌమ్యారెడ్డికి మద్దతుగా గురువారం ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. వెలగలపల్లి శ్రీరామాలయం వద్ద టీడీపీ నాయకులు, కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో యాత్ర ప్రారంభమైంది. సౌమ్యారెడ్డి భర్త తాళ్లూరి శ్రీనివాసరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రగడవరం వరకు పాదయాత్ర చేపట్టారు.

Comments

G
Loading comments...