వార్తలకు తిరిగి వెళ్లండి
సౌదీ విమానాల రద్దు పొడిగింపు

హూతీలతో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పొడిగించాయి. రియాద్, దమామ్‌కు ఈ నెల 30 వరకు, జెడ్డాకు 21 వరకు సర్వీసులను నిలిపివేశాయి.
ఇప్పటికే ఇండిగో, ఆకాశ ఎయిర్ కూడా సౌదీకి వెళ్లే విమానాలను ఈ నెల 30 వరకు రద్దు చేసినట్లు ప్రకటించాయి.
Comments
Loading comments...
