వార్తలకు తిరిగి వెళ్లండి
సౌదీ ట్యాంకర్‌పై దాడి.. భారతీయులు సురక్షితం

హార్ముజ్ జలసంధిలో సౌదీ ఆయిల్ ట్యాంకర్ 'ఎన్సిసి ఫజర్'పై దాడి జరిగినట్లు భారత అధికారులు తెలిపారు. నౌకలోని ముగ్గురు భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ధృవీకరించారు.
నౌక యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
Comments
Loading comments...
