Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సైనిక్ స్కూల్స్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Anuroop Nov 09, 2026 7:52 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
సైనిక్ స్కూల్స్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - Ushodayam
AISSEE-2027 ద్వారా దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తిగల విద్యార్థులు డిసెంబర్ 2, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష జనవరి 31, 2027న జరగనుంది. 6వ తరగతికి తెలుగుతో సహా 13 భాషల్లో, 9వ తరగతికి ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...