వార్తలకు తిరిగి వెళ్లండి
సైబర్ దాడులతో సంస్థల డేటా లీక్.. వైట్‌హౌస్ చీఫ్ రాజీనామా

వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్ ఛేజ్ సంస్థల థర్డ్‌పార్టీ సర్వీసులపై సైబర్ దాడులతో సమాచారం లీకైంది. పేమెంట్స్ వివరాలు భద్రంగానే ఉన్నాయని సంస్థలు తెలిపాయి. మాస్టర్‌కార్డ్ కస్టమర్ల ఈమెయిల్స్ లీకయ్యాయి.
అమెరికాలో సైబర్ దాడులు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో వైట్‌హౌస్ సైబర్ సెక్యూరిటీ చీఫ్ సీన్ కెయిర్న్స్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో క్రిస్టిన్ డేవిస్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...
