వార్తలకు తిరిగి వెళ్లండి
సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి: సజ్జనార్

సైబర్ భద్రతా ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్ కామర్స్, మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లు తమ భద్రతా వ్యవస్థలను పటిష్ఠం చేసుకోవాలని వీసీ సజ్జనార్ సూచించారు.
ఏఐ ఆధారిత దాడులు, హ్యాకర్ల ముప్పులను ఎదుర్కొనేలా సిబ్బంది, సాంకేతిక వ్యవస్థలను బలోపేతం చేయాలని కోరారు. పౌరుల ఆర్థిక, వ్యక్తిగత డేటా రక్షణకు థర్డ్‌పార్టీ సేవలపైనా కఠిన నాణ్యతా ప్రమాణాలు అమలు చేయాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...
