Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయంత్రం నుంచి కార్తీక మాసం ప్రారంభం

Anuroop Nov 09, 2026 11:10 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
సాయంత్రం నుంచి కార్తీక మాసం ప్రారంభం - Ushodayam
కార్తీక మాసం ప్రారంభం అమావాస్య ఘడియల కారణంగా సోమవారం సాయంత్రం నుంచి ఉంటుందని మాధవధార భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ అర్చకుడు శ్రీనివాస శర్మ తెలిపారు. సింహాచల దేవస్థానం ఈవో వెంకటరావు ఆదేశాల మేరకు వచ్చే సోమవారం నుంచి నాలుగు వారాల పాటు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 30న స్వామివారి కల్యాణం, 8వ తేదీన పోలిపాడ్యమితో కార్తీక మాసం ముగుస్తుందని అర్చకుడు వెల్లడించారు.

Comments

G
Loading comments...