Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారవ్వ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

Manjunath Nov 20, 2026 10:49 AM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
సిద్దిపేటలో ఇందిరమ్మ భరోసా, చీరల ప్రారంభ కార్యక్రమానికి ఇందిరమ్మ చీర కట్టుకుని వచ్చిన కొమ్ము సారవ్వ ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించి, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

Comments

G
Loading comments...