వార్తలకు తిరిగి వెళ్లండి
సారవకోట ఎంపీపీ అభ్యర్థిగా ధర్మాన సంధ్య

సారవకోట మండల ఎంపీపీ అభ్యర్థిగా కిన్నెరవాడ ఎంపీటీసీ ధర్మాన సంధ్యను టీడీపీ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బగ్గు ప్రకటించారు. ఆమె బీసీ మహిళా అభ్యర్థిగా ఎంపీటీసీ స్థానంలో విజయం సాధించారు.
ఆమె భర్త తేజ్ కుమార్ టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...
