వార్తలకు తిరిగి వెళ్లండి
సాఫ్ట్‌బాల్‌లో మైలారం విద్యార్థికి రజతం

హైదరాబాద్‌లో నవంబర్ 6 నుంచి 8 వరకు జరిగిన 70వ స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి అండర్-19 బాలుర సాఫ్ట్‌బాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచింది. జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన గాదరి అద్వైత్ రెడ్డి రజత పతకం సాధించాడు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య సోమవారం అద్వైత్ రెడ్డిని అభినందించారు.
Comments
Loading comments...
