వార్తలకు తిరిగి వెళ్లండి
సామాజిక సేవా రంగంలో ఉద్యోగ అవకాశాలపై అవగాహన

పాలమూరు యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఎంఎస్‌డబ్ల్యూ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ క్లాస్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న L&T మైక్రో ఫైనాన్స్ స్టేట్ మేనేజర్ ఆనంద్ పురోహిత్ ఉద్యోగ అవకాశాలపై వివరించారు.
మెడికల్,హెచ్‌ఆర్,సామాజిక సేవా రంగాల్లో ఉద్యోగాలు,విధుల గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. ఎం. గాలెన్నా, డా. బి. పర్వతాలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
