Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరలో సొసైటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

Kiran Nov 12, 2026 3:44 PM నిజామాబాద్General
Add as a preferred source on Google
సాలూరలో సొసైటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం - Ushodayam
సాలూర మండల కేంద్రంలో PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన ఛైర్‌పర్సన్ అల్లె రమేశ్‌తో పాటు సభ్యులను సొసైటీ సిబ్బంది, పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...