Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సాగు చేయకున్నా రైతు భరోసా?

Anuroop Nov 11, 2026 10:39 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
సాగు చేయకున్నా రైతు భరోసా? - Ushodayam
యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు భరోసా నిధులను త్వరగా విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పథకం కింద ఎకరానికి రూ.6,000 అందించనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలు సాగు చేయలేని రైతులకు కూడా సాయం అందించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత వానాకాలంలో 70.40 లక్షల మంది రైతులకు రూ.8,759 కోట్ల సాయం అందించారు.

Comments

G
Loading comments...