వార్తలకు తిరిగి వెళ్లండి
SA-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

చాగలమర్రిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో SA-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఎంఈఓ సయ్యద్ న్యామాతుల్లా ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం ఎమ్మార్సీ కార్యాలయంలో హెచ్‌ఎంలకు పరీక్ష పత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో చిన్నవంగలి పాఠశాల హెచ్‌ఎం సుధాకర్ గుప్తా, సీఆర్పీ ఖాసీం, సిబ్బంది వలి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
