వార్తలకు తిరిగి వెళ్లండి
ర్యాలీలకు అనుమతి లేదు: కళ్యాణదుర్గం సీఐ

నవంబర్ 10న వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు తలపెట్టిన ర్యాలీలకు అనుమతి లేదని కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్ స్పష్టం చేశారు. పట్టణంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నాయని తెలిపారు.
పరిసర గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలు నిర్వహించినా, పాల్గొన్నా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...
