వార్తలకు తిరిగి వెళ్లండి
2.5 లక్షలకే 9 కోట్ల మందు... వైద్యురాలి కృషి

AHDS అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు హైదరాబాద్ వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ ఆశలు కల్పించారు. టిరాట్రికాల్ మందు ధరను భారీగా తగ్గించేలా కృషి చేశారు. గతంలో ఏడాది చికిత్సకు రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యేది.
నెదర్లాండ్స్ ఫార్మసీ సహకారంతో ఈ మందును రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తెచ్చారు. ఏడుగురు చిన్నారులకు ఏడాది మందులను ఉచితంగా అందించారు.
Comments
Loading comments...
