Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.755 కోట్లకు చేరిన ‘జైలర్‌ 2’ వసూళ్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 12:27 PM జాతీయంవినోదం
రూ.755 కోట్లకు చేరిన ‘జైలర్‌ 2’ వసూళ్లు - Ushodayam
రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.755.50 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. 14వ రోజు భారత్‌లో రూ.6.55 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టగా, దేశీయ నెట్‌ కలెక్షన్లు రూ.423 కోట్లకు చేరాయి. గత రోజుతో పోలిస్తే వసూళ్లు 21.1 శాతం తగ్గాయి. అక్టోబర్‌ 30న వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’, విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ విడుదల కానుండటంతో తెలుగు వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...