Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

7 కోట్ల కేసులో జనసేన నేతపై ఆరోపణలు

Kiran Nov 16, 2026 12:00 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
7 కోట్ల కేసులో జనసేన నేతపై  ఆరోపణలు - Ushodayam
జనసేన నేత కోట రుక్మిణికి సంబంధించిన రూ.7 కోట్ల చీటింగ్ కేసులో బాధితురాలు ధరణికృష్ణ వీడియో విడుదల చేశారు. జనసేన నేతల ఒత్తిడితో పోలీసులు వేధించారని ఆరోపించారు. కేకే పోలీసులతో తనను కొట్టించారని ధరణికృష్ణ ఆరోపించారు. తన కుమార్తె ఆచూకీ కోసం ఆమె తల్లి నాగమణి హైకోర్టును ఆశ్రయించారు.

Comments

G
Loading comments...