Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.500 నోట్ల రద్దుపై కీలక చర్చ

Anuroop Nov 11, 2026 7:25 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
రూ.500 నోట్ల రద్దుపై కీలక చర్చ - Ushodayam
అవినీతిని అరికట్టేందుకు రూ.500, రూ.1,000, రూ.2,000 నోట్లను రద్దు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. వీటికి బదులుగా రూ.100, రూ.200 నోట్లు, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని కోరారు. డిజిటల్ సదుపాయాలు అందరికీ అందుబాటులో లేవని, ఈ నిర్ణయంతో సామాన్యులు ఇబ్బందులు పడతారని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు ఆయన సూచనలను సమర్థిస్తున్నారు. దీంతో రూ.500 నోటు రద్దుపై చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...