వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.50 వేలకే బల్దియా ఆటోలు!

కరీంనగర్ నగరపాలక సంస్థలో స్వచ్ఛ ఆటోల కేటాయింపుపై వివాదం నెలకొంది. ఒక్కోటి రూ.8.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన 30 ఆటోల్లో ఏడింటిని కేవలం రూ.50 వేల డిపాజిట్‌తో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఈ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆటోల కేటాయింపునకు సంబంధించి ఒప్పంద పత్రాలు, దరఖాస్తులు, కేటాయింపు ఉత్తర్వులు లేకపోవడం చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...
