Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.5 లక్షల loc అందజేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి

Sai Nath Nov 20, 2026 2:43 PM నిజామాబాద్General
Add as a preferred source on Google
రూ.5 లక్షల loc అందజేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి - Ushodayam
నిరుపేదలకు అత్యవసర సమయంలో సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. సిరికొండ మండలం రావోజీ నాయక్ తండాకు చెందిన బాదావత్ రమేష్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స నిమిత్తం మంజూరైన రూ.5 లక్షల విలువైన ఎల్వోసీని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.

Comments

G
Loading comments...