Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

4.92 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపన

Kiran Nov 11, 2026 1:09 PM మహబూబాబాద్ General
Add as a preferred source on Google
4.92 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపన - Ushodayam
తొర్రూర్‌-కంటాయపాలెం ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.4.92 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. గ్రామాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రవణ్, వైస్ ఛైర్‌పర్సన్ సోమ రజిని, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...