Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే ఇళ్లలో ఈడీ సోదాలు

Manjunath Nov 20, 2026 11:09 AM నిర్మల్ General
Add as a preferred source on Google
మాజీ ఎమ్మెల్యే ఇళ్లలో ఈడీ సోదాలు - Ushodayam
నిర్మల్ జిల్లా ఖానాపూర్, జగిత్యాలలో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రూ.40.96 కోట్ల CMR ధాన్యం గోల్‌మాల్ కేసులో 9,639 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు కేసు నమోదైంది. గతంలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మనీలాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...