Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.4016 జీవన భృతి ఇవ్వాలి బీడీ కార్మికసంఘం

Follow Ushodayam on Google
raju Sep 06, 2026 10:58 PM నిజామాబాద్General
రూ.4016 జీవన భృతి ఇవ్వాలి బీడీ కార్మికసంఘం - Ushodayam
ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులకు రూ.4,016 జీవనభృతి ఇవ్వాలని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు రూ.2,016 నుంచి రూ.4,016 ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మరిచిందన్నారు.

Comments

G
Loading comments...