వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ ఫ్లాట్లు

అర్హులైన పేదలకు తక్కువ ధరకే ఇళ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'ఇందిరమ్మ టవర్ల' పథకాన్ని ప్రారంభించింది. ఐదు కార్పొరేషన్ల పరిధిలో తొలి విడతగా 2,400 ఫ్లాట్లను రూ.3.50 లక్షలకే కేటాయించనున్నారు.
దరఖాస్తుకు రూ.100 రుసుము, రూ.10 వేల అడ్వాన్స్ చెల్లించాలి. సొంతిల్లు లేని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల్లోపు ఉన్నవారే అర్హులు. ఫ్లాట్లను పదేళ్ల వరకు అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం నిషేధం.
Comments
Loading comments...
