Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.30 లక్షల కోట్ల మైలురాయిలో కెనరా బ్యాంక్

Shruthi Nov 19, 2026 8:25 PM విజయనగరంGeneral
Add as a preferred source on Google
రూ.30 లక్షల కోట్ల మైలురాయిలో కెనరా బ్యాంక్ - Ushodayam
డిజిటల్ బ్యాంకింగ్ సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించడంలో కెనరా బ్యాంక్ ముందంజలో ఉందని జనరల్ మేనేజర్ ఆర్. దేవరాజ్ తెలిపారు. వ్యవస్థాపకులు అంబెమ్మల్ సుబ్బారావు 174వ జయంతి, బ్యాంక్ 121వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన బ్యాంక్ ప్రగతిని వివరించారు.

Comments

G
Loading comments...