వార్తలకు తిరిగి వెళ్లండి
26 వేల కోట్ల విలువైన భూములు విక్రయించారు: హరీశ్‌రావు

కూకట్‌పల్లి ట్రక్ పార్కింగ్ స్థలం వేలాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడేళ్లలో రూ.26 వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం విక్రయించిందని ఆయన ఆరోపించారు.
సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వేలాన్ని ఆపాలని తీర్మానించారు. ఈ నెల 22, 23 తేదీల్లో నిరసనలు, 25న హెచ్‌ఎండీఏ కార్యాలయం ముట్టడికి నిర్ణయించారు.
Comments
Loading comments...
