వార్తలకు తిరిగి వెళ్లండి
నాలుగున్నర ఎకరాలు... 30 ఏళ్ల పోరాటం

మహారాష్ట్రకు చెందిన ముండుబాయి దావ్రేకు 30 ఏళ్ల తర్వాత నాలుగున్నర ఎకరాల భూమి తిరిగి దక్కింది. 1995లో కుమార్తె పెళ్లి కోసం రూ.25 వేలు అప్పు తీసుకుని భూమిని తనఖా పెట్టారు.
రుణదాత నకిలీ పత్రాలతో భూమిని తన పేరుపైకి మార్చుకున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు పత్రాలను పరిశీలించి భూమిని తిరిగి ఆమెకు అప్పగించారు.
Comments
Loading comments...
