వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.2.10 కోట్ల రోడ్డు అధ్వానం

తుర్కపల్లి మండలం మల్కాపురం నుంచి పొట్టిమర్రితండా వరకు రూ.2.10 కోట్ల ఎస్టీఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన బీటీ రోడ్డు ఏడాదిలోనే అధ్వానంగా మారింది. గుత్తేదారు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తారు లేచిపోయి గుంతలు పడ్డాయి.
క్షేత్రస్థాయిలో రోడ్డును పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయిస్తామని ఏఈ దిలీప్ తెలిపారు.
Comments
Loading comments...
