వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.200 ఫీజుకు సుప్రీంకోర్టు దాకానా?

అపోలో ఆసుపత్రిలో రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడంపై విశాఖపట్టణానికి చెందిన శంకర్ శరణ్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి, తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఇంత చిన్న మొత్తానికి కోర్టుల సమయాన్ని వృథా చేయడంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఆరోగ్య రికార్డుల నిర్వహణకు ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Comments
Loading comments...
