వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.2 రీఫండ్‌కు రూ.7,500 జరిమానా

వినియోగదారురాలి అనుమతి లేకుండా రూ.2 రీఫండ్‌ను బ్యాంకు ఖాతాకు బదులుగా డిజిటల్ వాలెట్‌లో జమ చేసిన కిరాణా కంపెనీకి పంచకుల వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది.
దీనిని సేవా లోపం, అన్యాయమైన వ్యాపార విధానంగా పేర్కొంటూ రూ.7,500 చెల్లించాలని ఆదేశించింది. 24 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...
